నా ప్రేమ నువ్వనీ!

నా ప్రేమ నువ్వనీ!!

రచయిత: సిరి

మాటలలో చెప్పలేనీ భావం
నిన్ను చూసి న క్షణాన…

కన్నులతో తెలుపగలను
నీ ఎదురు పడగానే…

నువ్వు దగ్గరకి వచ్చినపుడు
నా నుదుటిన చిరు చెమటే…

నీ స్పర్శ తగిలినపుడు
పెరిగే నా గుండె వేగమే…

నువ్వు చిరు నవ్వు చిందించగా
వెలిగి పోయే నా మోమే…

నువ్వు దూరం గా వెళ్ళినపుడు
భారం గా మారే నా శ్వాసే…

నువ్వు నా చేతిని వదిలిపుడు
పోయే నా ఈ ప్రాణమే…

చెప్పగలవు…నీ మీద ప్రేమని
నా ప్రేమ నువ్వనీ…!!

You May Also Like

6 thoughts on “నా ప్రేమ నువ్వనీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!