నవ్వు

నవ్వు

రచన : సంజన కృతజ్ఞ

నవ్వండి
నవ్వించండి
నవ్వుతూ ఉండండి
నవ్వుతూ చావండి
నవ్వితే నరకం ఉండదు…
నవ్వకపోతే సుఖం దక్కదు..
నవరసాల్లో అందరికీ ఇష్టమైన
రసమే హాస్యము…
హాస్యం మనతో ఉంటే…
ఆరోగ్యం పదిలంగా ఉన్నట్టే…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!