నాన్న…

నాన్న…

 

రచయిత: కొఠారు నాగ సాయి అనూష

జీవితం అంటే ఏంటో తెలిసిన,
తన బిడ్డలకు మాత్రం మంచినే చూపుతూ
తన నవ్వునే వెలుగుల దివ్వె గా చేసి దారి చూపుతారు…

బాధల భారాన్ని భుజాల మీద మోస్తూ,
ఆ బాధన్ని కనిపించకుండా,
నిలకడగా నడిచే నేస్తం…

పెరిగిన వయసుని మరచి 
తాహతుకు మించిన పనులు 
తలను మోపుకొని గమ్యం కోసం 
తిరిగే బాటసారి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!