నాస్తికుడు (కథాసమీక్ష)

నాస్తికుడు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: కార్తిక్ నేతి

కథ: నాస్తికుడు
రచన: పి.వి. యస్ కృష్ణవేణి

విజ్ఞానమే దేవుడు అంటు షణ్ముఖి పాత్రకు నాస్తికతను జోడించి మొదలో పెట్టారు కథను.. నిజమే, ఎదుకంటే సూర్య చంద్రుల కదలికలను, నక్షత్రాల పుట్టుకలను, కృష్ణ బిలలలా మొదల్లను ఆవిష్కారాలను తెలిపింది  మనిషే   ఆ ఆవిష్కారాలకు  కారణాలు కన్నుకున్నది మనిషే కాబట్టి విజ్ఞానమే దైవం అంటు షణ్ముఖి పాత్రతో చెప్పించారు మెప్పించారు కూడా. తల్లితండ్రుల పాత్రకు భక్తినీ అద్ది షణ్ముఖిని తిరుపతి దర్శనానికి తీసుకువెళ్ళి  అక్కడ ఇబ్బందులు పడుతున్నా షణ్ముఖి ఆలోచనను హరి పైకి మళ్ళించి చూడు అంటు తనను  తన తీసుకువెళ్ళే దృశ్య కథ రచన బాగుంది, అక్కడ జనల తాకిడిని నిలువు దోపిడీ అంటు వేసే కానుకలు చూసి ఆశ్చర్యానికి గురైన షణ్ముఖి గర్బ గుడిలోని ముల విరాట్ నీ చూసిన  తన దృష్టిని మళ్ళించి, అక్కడి ఉన్నా హుండీ గుడ్డతో చేసి ఉందంటూ తనను నమస్కరించేలా చేసారు తనకు నమ్మకాన్ని కల్పించారు. పత్రాల అల్లికల్లో మీ రచన ప్రతిభను కనబర్చారు విజ్ఞానమే దేవుడు అంటు నమ్మే షణ్ముఖికి మనసులో పుట్టే ప్రేమ, ఆనందం, నమ్మకం మన మనసే దైవం అంటు చెప్పించారు.
దేవుడే విజ్ఞానము, విజ్ఞానమే దేవుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!