నమ్మకం

నమ్మకం

రచయిత: పావని చిలువేరు

జన్మనిచ్చిన తల్లితో ఎలాంటి
రహస్యములు పంచుకున్నా
యేప్పటికి బయటపెట్టని అమ్మప్రేమే
ఆ నమ్మకం.

సన్నికల్లు తొక్కి మూడుముళ్ల తో
ఏర్పడిన వివాహ బంధం
ఏడు జన్మల వరకు నాటుకుపోయిన
అందమైన నమ్మకం.

యెన్నో యెల్లగా  పెంచుకున్న నమ్మకం
ఒక్క చిన్న పొరపాటు తో
తునాతునకలయిపాయె

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!