నెరవేరిన కల

నెరవేరిన కల….!!

రచన :: లోడె రాములు

తానూ..
నేనూ..
ఒకే క్లాస్…
ఒకే బెంచ్…
నేను అడుగు..తో మొదలెట్టాను..
తాను పుట్టుకతోనే అందలం….
అతన్ని అందుకోవాలని నిరంతర ప్రయత్నం…
నిత్యం కలుసుకుంటూనే ఉన్నాం..
అంతరాల్లో..తెలియనట్లు నటనలు
కానీ…
రంగస్థలంలో నేను అందరివాడను..
ఆటోగ్రాఫ్ కోసం అతను క్యూలో నిలబడితే…
నేనే దగ్గరగా వెళ్లి ఆలింగనంతో సంతకం…

**** 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!