నీ స్నేహం
రచయిత:: హసీనాఇల్లూరి
నా సంతోషాన్ని రెట్టింపు చేసే నీ స్నేహం…
నా బాధని మంచులా కరిగించే నీ స్నేహం…
నా కోపాన్ని, విసుగుని భరించే నీ స్నేహం..
నేను ఏంటి అనేది తెలియచేసే నీ స్నేహం..
నేను ఎలా ఉండాలి అని తెలియచేసే నీ స్నేహం..
నేను ఏం చేసిన సహించిన నీ స్నేహం..
అన్ని రకాల పరిస్థితులలో నాతోడుగా ఉన్న నీ స్నేహం..
కుచేలుడికి కృష్ణుడి స్నేహమెలాగో..
నాకు నీ స్నేహమలాగే మధువనమా..
చాలా బాగుంది హసీనా గారు మీ స్నేహం👌👌👏🏻👏🏻