నిశి -త్విష

అంశం: చీకటి వెలుగులు

నిశి -త్విష

రచన: సుశీల రమేష్.M

నిశి ని చూసి భయపడితే
నీ నీడ కూడానిన్నుభయపెడుతుంది
ఆ వెనక వచ్చే రవణము కోసం
వేచి చూడు నిన్ను నిన్నుగా నిలబెడుతుంది.
నిశి -త్విషల సంగమం ఈ జీవితం
కష్ట సుఖాలకు నెలవు ఈ జీవితం
నాకెవరూ లేరని ,నాకు ఏమీ లేదని
నీ జీవితాన్ని చీకటిలో
కూర్చుండబెట్టిక,
నీ ఆలోచన అనే వెలుగుకు పదును పెట్టి,
నిరాశ అనే
చీకటిని తరిమేసేయ్.
సమస్యకు భయపడితే  నీ జీవిత
ప్రయాణం అక్కడే ఆగుతుంది.
కటిక చీకటి కి గోరంత దీపం
వెలుగును పంచుతుంది కదా సుమా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!