స్వయంవరము

స్వయంవరము

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

స్వయంవరం అనగానే మన పూర్వీకులు పతి వ్రతాలు పురాణాలు రాజులు కాలం
స్వయంవరం గుర్తుకు వస్తుంది
నిజానికి ఈ తరం పెళ్లిళ్లు కూడా విన్నూత్న స్వయంవరాలు ఫేస్ బుక్ స్వయం వరముఅక్కడ ఇక్కడ చూసాము.అని సంబంధాలు కుదుర్చు కుంటున్నారు.

గతంలో సినిమా హాలులో
హోటల్ ల్లో వేరే పెళ్ళిలో. కాలేజ్ లో ఇలా ఉన్న పెళ్లి చూపులు కాస్త మరీ అడ్వాన్స్ అయి ఫేస్ బుక్ పెద్ద పీట వేసింది.అంతర్జాల పెళ్లి చూపులు అతిశయోక్తి పెళ్లిళ్లు .పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటపుడు ఎవరు పనికిరారు. స్వయంవరం మాదిరిగా పిల్లాడిని పిల్లని కూర్చో పెట్టీ.వారే మాట్లాడుకుంటారు అంటారు.
ఆతరువాత పెళ్లి అవుతుండగా
ఇవి కావాలి ఆవి కావాలి అని అత్తగారు అడబడుచులు ముందుకు వస్తారు
లేకపోతే.ఎదురింటి అంటి
పక్కింటావిడ చెప్పింది అంటూ
ఆవిడ మీద రుద్ది వీళ్ళు పెత్తనం చేస్తారు
పెళ్లికి అన్ని రకాల పద్ధతులు ఎన్నో రకాల మాటలు అవసరం.అయితే నేడు అవేమీ లేవు కానీ పిల్లాడికి పిల్లకి ఇష్టం అయింది ఘనంగా పెళ్లి చెయ్యండి అంటారు.
మాటల్లో కాదు చేతల్లో చూపండి.
పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డాకో పెళ్లి మండపంలో పీటల మీదో ఉండగానో అత్తయ్య గారు ఆడపడుచు లంచనాలు
ఏమిటి అంటున్నారు. ఏమిచెప్పను కట్నం లేదు లాంఛనాలు ఘనంగా ఉండవద్దా అంటున్నారు
అని తెలివిగా బయట పడతారు
మరొకళ్ళు అయితే పెళ్లికి మీ తరుపు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు
భోజనము రేటు పెరిగింది కనుక మీరు ఇచ్చుకోండి అంటారు . పెళ్లికి ముందు పిల్ల మహా లక్ష్మి అని ఆ తరువాత అన్ని వెటకారం డాట్ కామ్ లు ఘనంగా చీరలు పట్టుబట్టలు పెట్టడం మామూలే అది కాదు డబ్బు ఇవ్వాలి అన్నారు
అంతే కాదు పెళ్లి అంటే ఒకరికి
ఒకరు బట్టలు పెట్టడమే.కదా.
ఇది మామూలే సరే. ఇస్తాము ఎందు కంటే పిల్ల అయింటికి
వెడుతుంది
పిల్లని కష్టపెట్టకుండా ఈ లాంఛనాలు కట్నాలు వేడుకలు వింతలు విచిత్రాలు సమాచారాలు ఇవన్నీ ప్రతి పెళ్లి లోనూ మామూలే అని సరిపెట్టుకుంటారు.
ఈ రకంగా రకరకాల షరతులు కన్నా చక్కగా ఎంతో కొంత డబ్బు అడిగి తీస్కోవడం నయము.కట్నం బహు వేష రూపదారణలో జీవితాల్లో పరిబబ్రమిస్తింది ఆడపిల్లల తల్లి తండ్రులు ఎప్పుడు రెడీగా అని ఉండాలి
ఒక్కమాట మీద మనుషులంతా ఉంటే సమస్య రాదు అసలు వాళ్ళు వద్దన్నా కొసరు వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు ఒక్కోసారి మన జీవితం మన సంబంధం లేకుండా గడిచి పోతుంది
కొందరు ఒక్క ఆడపిల్ల ఉన్నవాళ్లు అల్లుడిని కొడుకుల చూడాలి అనుకుంటారు . అందుకని ఒక్క కుతురున్న ఆమే తల్లిని అత్తింటికి తీసుకు వస్తే ఎందురింటి ఆమె వచ్చి
తల్లి కూడా ఉంటే పిల్లను పని చెయ్యనివ్వదు అనే అనుమానం వచ్చి అత్త వారు తల్లిని పంపేయి లేకపోతే
నీ తల్లిని వేరే పెట్టుకు ఉండు
అని సలహా చెప్పింది ఇది
ఎంత వరకు సమంజసము
ఆడపిల్లల జీవితాలలో ఎప్పటికీ ఆడుకుంటునే ఉన్నారు
ఇలాంటి పరిస్తితుల వల్ల భార్యభర్తల్లో కూడా సామరస్యం పోతుంది
కిరణ్మయి కూతురు పెళ్లి జరిగింది దాని జీవితం ఇప్పటికైనా బాగుంది
అన్నారు కొందరు మరి కొందరు
పెళ్లి కాగానే సరా దీన్ని చూడవద్ద అని కొందరు అన్నారు. పెళ్లికి వచ్చిన వారు. చూసి దీవించి వెళ్ళాలి కనుక రకరకాల వంకలు కాసేపు నువ్వు చేసిన తినగలమా ఏమిటి ఆ పుస్తకం ఈ పుస్తకం చూసి చేస్తుంది అంతే వెటకారం ప్రతి ధ్వనించింది .కడుపు తడిమే భార్య కావాలి కానీ ఇంటిల్లిపాదికి విసుగు తెప్పించేలా ఉండకూడదు.
మా పిల్లలు ఎలా అల్లుకు పోయారో చూడు.
వచ్చే పిల్లలు షో కేసులో బొమ్మలా ఉంటే ఎలా?
పాతకాలం అత్తగారు కొత్త కాలం కోడల్ని విమర్శించిన
తీరు ఇది
వండి వర్చే కోడలికి విమర్శలు
తప్పవు
వంట వార్పు తెలియని కోడలికి అట్టింట నరకమే.
నేడు వచ్చే సీరియల్స్ కూడా
అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నయి..
నేటింతరం స్త్రీ కి నుదిటి వ్రాత
మారడం లేదు
పెళ్లిళ్ల పేరుతో ఎన్నో మోసాలు
కట్నాలు కానుకలు. పేరుతో విసిగి వేసారిన.ఈ.వ్యవస్థలో
మార్పు ఎప్పుడో ఎవరు చెప్పా లేక పోతున్నారు.
కట్నం లేందే కన్య శ్రీమతి గా మారదు అమ్మమా తరం అమ్మతరం కూతురు తరం
మనవరాలు తరం మారిన
అన్ని మగవాడి ఉదర.విల్లీ
భావాలు
మగవాడి మదిలో భూచక్రాల్లా
విష్ణు.చక్రాల్లా,పరి భ్రా మణం
చేస్తూ ఉంటాయి
ఎందుకో ఈ సమాజంలో
లక్షలు పోసి పెళ్లి చేసుకుని ఉన్నాసరే తమ పిల్లల విషయంలో ఎందుకో మానసిక
సంక్షోభం చెందుతున్నారు.
పుచ్చుకోవడం లో ఉన్న హాయి
ఇవ్వడం లో లేదు అంటూ ఎన్నో రకాల పాటలతో తృప్తి
సేర్చి లైట్ వేసిన అమ్మాయి లు
మంచి వాళ్ళు లేరు అంటు ఓ.విమర్శ కట్నం వద్దు అన్న మంచి పిల్లలు లేరు.అంటున్నారు ఇలా ఎన్నో సంస్థలు మహిళ సంఘాలు వాపోతున్న సరే ఐఎఎస్ డాక్టర్ చదివినా కుటుంబం కోసం,భంధల కోసం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు
ఇది పెంచి చదివించి ఉద్యోగం చేసినా ఎన్నో భాధలు పడుతున్నారు.
ఒక్కసారి తండ్రి అన్నద మ్ములు
భర్త పిల్ల వాడి కోసం మహిళ ఎంతో.బాధ పడు తోందీ అలచించండి.
కుటుంబాల్లో పెళ్లి విషయంలో పెళ్లికాని పిల్లలు కూడా పెత్తనం చేసి నేను పెళ్లి చూపులకి వస్తె ఈ పిల్లను నేను ఒప్పుకోను అని పెళ్లి అయ్యాక ఎన్నో సూ టీ పోటీ మాటలు అనేది

మా అన్నయ్యతో .నీకు పెళ్లి జరిగిందంటే విచిత్రంగా ఉంది
నీ స్తెటుస్ చూస్తే అబ్బో ఎంత గొప్పో నువ్వు మా ఇంటికి వచ్చావు మేము పెళ్లికి ఒప్పుకోను ఎదో.రకంగా మా ఇంట్లో కలిసి పోదామని నువ్వు అనుకోకు నీకు అసలు మేము అంటే భయం లేదు మా అన్న ఆలోచన ప్రకారం పెళ్లి కి వప్పుకున్నాము కానీ నువ్వు ఇక్కడ. పెత్తనం కుదరదు నువ్వు అసలు మా ఇంట్లో ఎలా ఉంటావు మా అన్నయ్య మాట పట్టుకుని పెళ్లికి వప్పేసుకున్నారు ఎవరు ? నన్ను సలహా అడగ లేదు

హ నా పెళ్లి కాకుండా అన్న పెళ్లి చేసుకున్నాడు నన్ను ఎవరు చూస్తారు
మా అమ్మ నాన్నకు అమ్మకు నాకు నచ్చిన సంబంధం దొరక లేదు నీకు మా అన్న నచ్చవు చేసుకున్నాడు నా పెళ్లి అయ్యే దాకా మీరు పిల్లల్ని కన కూడదు అంటూ అక్షంక్షలు పెట్టింది అమె మాటలకు
అంతా నవ్వు కొనే వారు చిన్న పిల్ల అంటూ అప్పటికే టీచర్ జాబ్ చేస్తోంది అయినా ఆ పిల్లలో చిన్న పిల్ల మన స్తత్వం పోలేదు అంటారు కానీ ఎవరు ఆమెను మంద లించరు
ఎంతో కట్నం పోసి చేసిన పెళ్లిళ్లు కూడా ఎప్పుడు ఎలా మరుతారో చెప్పలేము

ఎంత పెట్టీ పెళ్లి చేసిన అసంతృప్తి మాటలు అవహేళనలు ఎది ఏమైనా అయింటు అడబడుచు లు సుఖ పడాలి పొరుగింటి అడ పిల్ల కోడలుగా వచ్చినా సుఖ పడకూడదు కుటుంబం కోసం ఆడపిల్ల ఆలోచించి నట్లు తల్లి తండ్రులు బాగోగులు అమె చూస్తుంది నేటి తరం లో చాలా మంది తల్లి తండ్రులు ఒక్కతే కూతురు అయినప్పుడు పిల్ల పై. ఆధార పడుతున్న విషయం అందరికి తెలిసినదే అందుకే
కొడుకు లాంటి అల్లుడు కోసం స్వయం వరం ప్రకటించడంలో ఆనందమే కదా ఆడపిల్లను కన్న తల్లి తండ్రులు ఆలోచించి మరీ అమ్మాయి పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్నారు
స్వయం వరం ఏ కాలమైనా స్వయం వరమే అబ్బాయిలు
ఆలోచించి ఒక్క పిల్లను పెళ్ళదే టప్పుడు మీ ఇంటిల్లి పాదిని
మెప్పించి ఒప్పించి పెళ్లి చేసుకుని జీవితానికి సంబంధించి అన్ని కూడా ఇద్దరు ఆలోచించి జీవించ దానికి ముందుకు రండి కేవలం
మీ ఇద్దరు ప్రేమ కాకుండా పెద్ద వాళ్ళ ఆశీస్సులు పొందండి
పిడికెడు తలం బ్రాల పెళ్లి కూతురు అన్న శ్రీ అన్నమయ్య శ్రీవెంకటేశ్వర స్వామి కీర్తన సెల్ఫోన్ రింగ్ టోన్ గా వినిపించింది పెళ్లి వారు పెళ్లికి వెళ్ళు భోజనం చేసి దీవించి రండి బెస్ట్ ఆఫ్ లక్

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!