ఒక రకంగా శాపమే

ఒక రకంగా శాపమే

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గజవెళ్లి సత్యనారాయణస్వామి

పుట్టుట గిట్టుట దైవా దీనం
భగవత్ సృష్టి.
అతని కనుసళ్లలలో
జరుతూ వుండును
అటువంటిది అస్సలు
మనం ముందే జీవిత సమాప్తి
అవుతుందనెది తెలియడం
చాలా విభిన్న స్పందనలు
అవి ఆలోచిస్తేనే ఆశ్చర్యకరం
అటువంటివి దైవ కృపతో
బాటు ఆశీర్వచనలతో
మహాత్ము లైన వారికి
ముందే తెలిసి వారి శిష్య
గనాలకు ముందే తెలుపుతారు
అటువంటి పరిస్తితులలో
అది వారికి వరమే
మానవ మాత్రులకు
అటువంటివి జరగడం
అంత తేలిక గాదు
అది మానవులకు శాపమే.
గిట్టుట అనేది భగవంతుడి సృష్టి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!