పవిత్ర పర్వదినం

పవిత్ర పర్వదినం

రచన:: వి.కృష్ణవేణి

గురు పూర్ణిమహిందువులకు పవిత్రమైన రోజు..
గురువులను అత్యంత భక్తిభావంతో పూజించే  రోజు గురుపూర్ణిమ..
మానవ జాతి అజ్ఞానాందకారాన్ని ప్రారద్రోలి థైవతత్వాన్ని  చూపి…
భగవతత్వాన్ని  అందించి, వేదవిభజన చేసిన వ్యాసుని జన్మదినం రోజు
వ్యాసపూర్ణిమ.
సాక్ష్యత్తు నారాయణుడే వ్యాసభగవానుడుగా అవతరించిన పరమపవిత్రమైనటువంటి
రోజు ఆషాడ శుద్ధ పూర్ణిమవ్యాస పూర్ణిమ..
మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు తెలియచేసేది గురువుకు కృతజ్ఞత తెలుపుకునే రోజు గురుపూర్ణిమ..
అజ్ఞానమనే చీకటిని ప్రాలద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే గుణాత్మక  గుణాదీతుడు, రూపరహీతుడు..
భగవాన్ సమానుడు గురువు..
ఆ గురువులను అత్యంత భక్తిభావంతో పూజించే రోజు గురు పూర్ణిమ.
జీవితం ఉన్నత స్థానానికి చేరడానికి సహాయపడే గురువును అర్చించుకొనుటకు ఓ మంచి మహోత్తరమైనటువంటి పుణ్యదినం గురుపూర్ణిమ అదే వ్యాసపూర్ణిమ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!