అంతంకాదా

అంతంకాదా

రచన:: మల్లాదిసోమేశ్వరశర్మ

ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఎన్నేళ్ళు ఎన్నిరకాలు
ఏమిటీబాధ
ఎన్నాళ్ళీబాధ
కరుడుగట్టిన కరోనా
ఈతిబాధలకరోనా
చెప్పలేని బాధ
చెప్పుకోలేనిబాధ
పనులు లేవు
సొమ్ములులేవు
చదువులులేవు
ఉద్యోగాలు లేవు
ఆరోగ్యం లేదు
ఆప్యాయతలులేవు
రాకపోకలు లేవు
ఎవరికి వారేయమునా తీరే
అయోమయం
గందరగోళం
అంధకారబంధురం
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!