ప్రకృతి శోభ

ప్రకృతి శోభ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం కన్నా ముందు లేచి
సంగీత సాధనలో శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో
లీనమై ఆలపిస్తూ
తూర్పు కిటికీ ద్వారా
వెలుగు రేఖలు పరిశీలిస్తూ
లోపలికి వచ్చే చల్ల గాలి రివ్వున విస్తూ
ఎన్నో కొత్త భావాలకు శ్రీకారం
సంగీత సాధనలో ఆనందము

కిందనుంచి గేటు చప్పుడు ఎవరో జాగింగ్ కి వెడుతున్నశబ్దం,
రాత్రి ఎక్కువ సేపు టీవీతో సావాసం ఆలస్య భోజనమే

రోజు దిన చర్యలో మార్పు
వ్యక్తులు కాలంతో పాటు
కళలు ప్రకృతి ఆరాధనలో
ఎన్నో మంచి అలవాట్లు ఆనందాలు

ఉదయమే ప్రకృతి శోభను ఆస్వాదిస్తుంటే ఎంతో ఆరోగ్యం
మన ప్రవర్తనలోనే కదా ప్రకృతి శోభ సంతరించుకుంటె
మానవునికి అంతా ఆరోగ్యమే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!