పేదరిక నిర్మూలన

పేదరిక నిర్మూలన

రచన: డి. స్రవంతి

పే- పెనుసవాల్లను ఎదుర్కుంటూ
ద- దారిధ్యపు అంధకారంలో జీవిస్తూ
రి- రిక్త హస్తాలతో యాచిస్తు
కం- కర్మ ఫలంగా బావిస్తూ…
ని- నిస్సహయులుగా జీవిస్తు..
ర్ము-  రుగ్మతలను ఎదుర్కొన లేక
ల-  లాలించే వారు లేక
న- నడిసంద్రంలో నావలా…
జీవన పోరాటం చేస్తూ ఒడిదుడుకులను    ఎదుర్కొంటు…
కాగితాలకు మాత్రమే పరిమితమై..
ఐక్యరాజ్యసమితికి తీర్మానానికి మాత్రమే పరిమితమయ్యేను
మాకు మానవత్వం ఉంది
మనుషుల ఐశ్వర్యం కంటే మమతలను నేర్పిస్తుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!