ప్రేమ కానుక

ప్రేమ కానుక

రచయిత :: M.సుశీలరమేష్

భానుడి నులివెచ్చని కిరణాలకు
విచ్చుకున్న కుసుమానికి
పురివిప్పిన నెమలి ఆటలకు
తొలకరి చినుకుల జల్లులకు

ఆదమరిచి ఆడే ఆమని
సొగసరి అందాల కదలికలకు
ఆ కన్నె వయసు బిగిత అందాలకు
పడని పడుచువాడు ఉంటాడా

కుసుమాల పరిమళానికి
మకరందం లోని మాధుర్యానికి
వేటరి చూపుల తుమ్మెద
తెనుగు తోట లో విరిసిన
కుసుమానికి తెచ్చెను
తన హృదయాన్ని
ప్రేమ కానుక గా ఇచ్చుటకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!