ప్రేమంటే….!!!
రచయిత ::వైష్ణవి
ప్రేమంటే…!!!
ఆక్సిజన్ లాంటిది
అది కనిపించదు,
కానీ..బ్రతికిస్తుంది.
వినిపించదు
కానీ…చెవిలో
అమృతం పోస్తుంది.
గుండె చపుడు
నేనే అంటుంది,
అంత తానే అనిపిస్తుంది,
అంత తానై కనిపిస్తుంది,
చివరికి మనల్ని మనమే
మరచిపోయే లా చేసి
తానే మన ప్రపంచం
అయిపోతుంది.
అదే ” ప్రేమ” కు ఉన్న పవర్