ప్రియమైన నీకు.

ప్రియమైన నీకు.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాయికాడి నర్సింలు

ప్రియమైన నీకు రాయటం ఏమనగా.!

మీరు పంపిన ఉత్తరం నాకు చేరింది. నేను.  దీపావళి పండుగకు ఊరు వద్దాం అనుకుంటూ ఉన్నా. కానీ, నాకు దీపావళి పండుగ నచ్చదు.  ఎందుకు అంటే. టపాసుల కాలుస్తూ ఈ పర్యావరణ నాశనం చేసే మనుషులు ఉన్నారు కాబట్టి. అయిన దీపావళి పండుగ అంటే దీపాల పండుగ. మన హిందూ మత సాంప్రదాయం కూడా కాదు. దీపాలు కాల్చడం కానీ ఎలా వచ్చిందో ఏమో ఈ టపాసులు కాల్చే సంస్కృతి సంప్రదాయాలు. టపాసుల కాల్చవద్దు అంటే ఎవరు వినరు. పరిశ్రమలు. వాహనాలు కాలుష్యం చేస్తున్నాయి కదా! ఈ రోజు కొత్త ఏమి కాలుష్యం అవుతుంది అని తిరిగి ప్రశ్నిస్తారు. ఎది ఏమైనా ఈ పండుగకు మా ఇంట్లో టపాసులు నిషేధిద్దాం అంటేనే నేను పండుగకు ఇంటికి వస్తాను. మీరు కూడా అందరి లాగే ఒక రోజే కదా! అంటే నేను రాను. మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటా.

  ఇట్లు..!
నీ. ప్రియమైన Nadipi

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!