పుట్టినరోజు శుభాకాంక్షలు Dr ప్రతిభ లక్ష్మి

మాటలో

మృదుతనం

నడతలో ముక్కుసూటితనం

రాతలో
రసజ్ఞతనం

భాషలో
పట్టుతనం

విషయంలో
ఆకళింపుతనం

ప్రజ్ఞలో
పాండిత్యతనం

బంధాలలో
ఆడతనం

భావనలో
కోమలితనం

బాధలలో
తోడ్పాటుతనం

అలకలో
నేర్పరితనం

బోధనలో
వినూతనం

అందరిలో
చలాకీతనం

కోపంలో
బెట్టుతనం

రోషంలో
నిక్కచ్చితనం

ఆటపట్టించడంలో
గేలితనం

మౌనంలో
బేలతనం

అప్పుడప్పుడూ
అమాయకతనం

ప్రేమలో అమ్మతనం…
స్నేహం లో నిండుతనం
అల్లరిలో చిన్న తనం
చేతుల్లో దాన గుణం
నడకలో వీర తనం
మనసులో ఓ రాధతత్వం
తరచి చూస్తే ఆడతనానికి సమతత్వం..
వెరసి
నిండు మంచితనం…

పుట్టినరోజు శుభాకాంక్షలు Dr. ప్రతిభ లక్ష్మి

ప్రేమతో మీ

అమ్మమ్మ : బి రమణా దేవి
అమ్మ – నాన్న: Dr. బి. విజయ లక్ష్మి, D .సురేష్
భర్త – పిల్లలు :: Dr. S మదన్ మోహన్ , దర్షిత్, ప్రతిథ్

Dr .ప్రతిభ లక్ష్మి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

From
తపస్వి మనోహరం టీమ్💐

You May Also Like

5 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు Dr ప్రతిభ లక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!