పుట్టినరోజు శుభాకాంక్షలు పర్వీన్

పుట్టినరోజు శుభాకాంక్షలు పర్వీన్

తల్లిలా ప్రేమను పంచి
అక్కలా ఆప్యాయత చూపి
స్నేహితురాలిలా ఆనందాలను పంచుకొని
ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే
చిన్నారి చెల్లి  పర్వీన్  కి పుట్టిన రోజు శుభాకాంక్షలు🌹🍫
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని
జీవితంలో సంతోషాలను నింపుకొని
కలకాలం ఆనందాలలో తేలి ఆడాలని కోరుకుంటూ
ప్రేమతో
హసీనా,షాజహాన్
అజ్మా,అకీరా
 హార్దిక జన్మదిన శుభాకాంక్షలు పర్వీన్ గారు🎂💐
From
తపస్విమనోహరం

You May Also Like

6 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు పర్వీన్

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు పర్విన్ గారు💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!