రక్షాబంధన్ శుభాకాంక్షలు

రక్షాబంధన్ శుభాకాంక్షలు

-బొడ్డు హారిక

నా ఈ పుట్టుక
నీకంటే ముందైనా
నా జీవనానికి నీవో
మహిజంబైతివిగా

చెట్టు వలె
నాకు ఓ ఛాయవై
ప్రతిక్షణం రక్షించే
ఓ రక్షకుడివేగా

వృక్షము కొమ్మలవలె
కష్టాల నుండి కాపాడే వాడివేడిగా
నవ వసంతం వలె
నాలో సంతోషాలను
నింపే వాడివేడిగా

అందుకే నాయి
అక్కరములతో
నీకు ఈ సోదరి పంచేనుగా
ఆశీర్వదాల మాల

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!