సాగర ఘోష

సాగర ఘోష

రచన : నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుని వెనుక నల్లని మేఘాలు ఎంతో అందమైన
విధ్యుల్లతల మధ్యనుంచి
పిడుగులు ఘిధలో పడే
ప్రతి చినుకు ముత్యం మాదిరి
సముద్రంలోకి చేరుతూ సాగర
మధనం లో ఎన్నో తరంగ నాదాలు మైమరపించే ఆ ధ్వని
రాగ తాళ భావ.లయల సమ్మిళితమై సాగర ఘోష లో
ఎన్నో అపురూప భావాలు వ్యక్తీకరణ యొక్క రూపాలే
అమృత తుల్య. మైన ఆలోచన
సాగర మథనంలో ఎన్నో ముత్యాలు గా స్వాతి వాన కోసం ఎదురు చూసే ఆలి చిప్ప
మాదిరి గా ప్రతి చినుకు ముత్య మవ్వాలి భూమాత
పులకించి పసిడి పంటలకు
చినుకు లే ప్రాణం పోసే వాన చినుకు భూమిక పంట సాగరంలో స్వాతి ముత్యం.
సాగర ఘోష లో ఎన్నో ఎన్నెన్నో
ఆణి ముత్యాలు సరాలు సరాగాలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!