సహాయపడడం

(అంశం : “మానవత్వం”)

సహాయపడడం

రచన: సంజన కృతజ్ఞ

ఒక ఊరిలో ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకుంటారు హేమ , అఖిల్. పెళ్లి చేసుకుని ఇంటికి వొస్తే అటు హేమ తల్లిదండ్రులు , ఇటు అఖిల్ తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. చేసేది లేక చిన్న ఇల్లు తీసుకొని జీవనం గడుపుతున్నారు. తెచ్చుకున్న డబ్బులు అయిపోవొచ్చాయి అందువల్ల అఖిల్ , హేమ తో నువ్వు నువ్వు జాగ్రత్తగా వుండు నేను ఉద్యోగం వెతుక్కుని వొస్తాను అంటూ వెళ్ళాడు. రాత్రి అయినా రాకపోవడంతో పోలీస్ కి ఫిర్యాదు చేసింది హేమ . పోలీస్ వారు వెతికి అఖిల్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పారు. ఏంచెయ్యాలి తేలీక విలపిస్తున్న హేమ దగ్గరకు ఒక అపరిచితుడు వొచ్చి , ఏడవకండి అంటూ ధైర్యం చెప్పి హేమను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భార్యకు జరిగింది చెప్తాడు .భార్య హేమ తో బాధపడకండి, మీకు మేము వున్నాము. మీ కష్టాలు తీరేవరకు మా ఇంట్లో ఉండొచ్చు . మీకు ఉద్యోగం చూసి పెడతాను అని చెప్పింది.
**********
నీతి: ఇది కదా నిజమైన మానవత్వం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!