(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
సమాజాన్ని దిక్కరిస్తా
రచన: కార్తీక్ దుబ్బాక
సమాజం చెడు దారులు
పెడదారులు పోతుంది
మహిళల పై అకృత్యాలు
ఆగడాలు,నిత్య కృత్యంనేడు
దౌర్జన్యం,దోపిడీలు,సమాజ పోకడలైనిత్యం అమాయకుల బలి
శాంతి లేదు, సౌభ్రతృత్వంలేదు
అలజడి, ఆందోళనప్రతిచోట
పల్లె కలుసితం,పట్నంకాలుష్యం
రాజకీయక్రీనీడలురాజ్యమేళుతున్నాయి
తన, మన బేధం లేదు,
చిన్న, పెద్ద గౌరవం లేదు
అఘాత్యాలకి అంతే లేదు
అబలలఅంటేఆప్యాయతలేదు
అన్యాయం, అక్రమం పెరిగి
సమాజం సిగ్గుతో తలదించుకున్నప్పుడు
నాఅంత రంగం నన్ను ప్రశ్నిస్తే
సమాజాన్ని దిక్కరిస్తా
మార్పు కై ముందు నడుస్తా…
సమాజాన్ని మారుస్తా…..
సమాజ గౌరవం పెంచుతా….
చాలా బాగుందండి 🙏👌