సంగీతము

సంగీతము

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సంగీతము సప్త స్వరముల
సమ్మిళిత రాగ భావ తాళ
విశ్లేషణల విభావరిలో
ఎన్నో ఎందరెందరి రచనా
శైలి వాగ్గేయకార ప్రతిభ!

వీణా నాదములో తీగలలో
మూడు తాళ తీగలు నాలుగు
శబ్ద స్వర తీగలుగా ధ్వని
ఇరువది నాలుగు కంచు మెట్లు
వీణా నాద లయకు ప్రాణము

మృదంగం నాదము చర్మ ధ్వని
జాతుల జతుల సమ్మిళితం
తకిట తకిట తక ది మి
వంటి ఎన్నో ధ్వని తరంగాలు
సంగీతానికి ప్రత్యేక ప్రతిభ

వయోలిన్ తంబుర వీణాలో
సితార శత్ తంత్రుల వీణా
తీగలతో ఫ్లూట్ సన్నాయి లో
గాలి వాయిద్యం మద్దెల డోలు
కంజరీ డప్పు చర్మ ధ్వనులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!