సరిగమపదనిస

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               సరిగమపదనిస

రచన :: సుజాత

నీవే నా ఒక నేస్తం నీ అల్లరి నా మనసుకు ఊరట

మనసులో భావాలు ఎన్నెన్నో కదలాడుతుంటే
నోరు విప్పని నా మౌనంలో

ఎందుకని మనసు గుసగుసలులాడుతుంటే
ఆ సవ్వడులలో కొత్త కొత్త వింత అల్లరి

మౌనంతో ప్రేమజంట అల్లరి చేయగా నా మనసు పులకరించిపోయె

తనువు తనువు ఏకమైనవేళలో మనసు ఆనందంతో ఉప్పొంగి పోయే

పున్నమి చంద్రుడు నేలపై వెన్నెల కురిపించగా తన అందాలతో నెమలి నాట్యం చేయగా

వానచినుకులు నేలపై పడగానే
గోదావరి పరవళ్లు తొక్కుతూ పరవశించే

ఆందమైన పూతోటలో తన ప్రియుడి వెచ్చని
కౌగిలిలో ఒదిగిపోయే ఓ నేస్తామా

నీ అల్లరి నా గుండెల్లో దాచుకున్నప్పుడు
ఆ తియ్యని భావన నా మనసుకు తోడై

ఒక నేస్తమై నాకు తోడునీడవై నీ గుండెల్లో నన్ను దాచుకున్న ఓ నేస్తమా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!