నా అల్లరి నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               నా అల్లరి నేస్తం

రచన :: మల్లాదిసోమేశ్వరశర్మ

నేను కండ్లు మూసుకుని దేముని ధ్యానిస్తున్నా
అంతలో వచ్చాడు నామిత్రుడు
నాకళ్ళకింత జండూబామ్ పామేశాడు
కళ్ళు తెరవలేను
మూయలేను
మంట మంట అదో తంటా
వాడెదురుగాఉంటేనా—-
పారిపోయాడెక్కడకో
ఓసారి నేను ఇంత నశ్యం తీసుకుని వెళ్ళివెనకనుండి
వాడిముక్కుదగ్గర పెట్టేశా
అంతే వాడొకటే ఆచ్ తూచ్
తూచ్ ఆచ్ ఆచ్ తూచ్
ఇలాంటి వెన్ని అల్లర్లో
తలచు కుంటే నవ్వాగదు
మాచిలిపి చేష్టలకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!