(అంశం : నా అల్లరి నేస్తం) నీవు+నేను
రచన :: M. సుశీల రమేష్
నా సంతోషం నీవు
నా మనో ధైర్యం నీవు
నా బాధలో తోడు నీవు
నా మనసులో భావం నీవు
నా ఒంటరీ తోడువు నీవు
నా చిరునవ్వు నీవు
నా చిరకాల నేస్తానివి నీవు
నా అల్లరి వి నీవు
నా భావ బంధానివి నీవు
నీలో నేను నాలో నీవు
నీవు లేనివారు నిరుపేదలు
నిన్ను పొందినవారు భాగ్యవంతులు
మొత్తంగా నేనే నీవు
నీవే నా అల్లరి నేస్తానివి.