సేవ దీప్తి

సేవ దీప్తి

రచయిత:సింగీతం సంతోష్ కుమార్

డాక్టర్ గారికి అండనుండు!
అన్ని పరికరాలు అందించి!!
రోగనిర్దారణకుసహాకరించు!
ఇంజక్షన్ ఇచ్చు!
మందులవివరాలు చెప్పు!!
ప్రిస్క్రిప్షన్ ప్రకారం !
సేవచేయుచుండు!!
సేవికగను
రోగి ఏవిషయం అయిన!
నర్స్ ను అడిగి
సందేహ నివృతి చేయుచుండు!!
సమయానుకూలముగా ప్రవర్తించు!
ఆస్పత్రి శుభ్రముంచు!!
డాక్టర్ కన్న ఎక్కువ సమయం రోగివద్దుండు!
దైర్యమునిచ్చు
రోగనివారణకు కారణమగును!!
వెళ్ళెటపుడు వీడ్కోలుపలుకు!
అపరేషనపుడు నర్సుపాత్ర
అధికం!!
పరికరాలందించు
పెన్నిదైనిలచు….
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న
మహమ్మారి కరోనా
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో
కుటుంబాన్ని వదిలి
ప్రాణాలకు తెగించి వ్యాధి గ్రాస్తులకు సేవలందిస్తున్న ధైర్యశీలి…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!