శ్రీ వర లక్ష్మి పూజ

శ్రీ వర లక్ష్మి పూజ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సహనం సంతం సౌశీల్యం
ఆనందము సమైక్యత కు
చిహ్నం చారు మతి దేవి
సిరుల నిచ్చే తల్లి శ్రీ లక్ష్మి

ప్రతి ఇంటా అష్ట లక్ష్మి రూపంలో పూజిస్తూ మనుషులు అంతా కలిసి
పూజ చెయ్యడం వల్లే సిరి

పురాణ కాలం నుంచి శ్రీ
మహా లక్ష్మి క్షీర సాగర మధనం లో.ఉద్భ వించి శ్రీ మహావిష్ణువు
భార్య గా ఆయన వక్షస్తల రాణి

శ్రీ మన్నా రాయణుని పాదాలు
వత్తుతూ సదా దేవెరిగా కరుణ జగమంతా పాలించు
మహా తల్లి వందనము ఇలలో
నీవే అందరి దైవం నీ కృప కావాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!