మానవోన్మాదం

మానవోన్మాదం

రచన: కార్తీక్ దుబ్బాక

అటవిక మనిషి
ఆధునికత నేర్చిన
మిగిలింది మృగాలా స్వభావం

ఉన్మాదంతో పెరుగుతున్నాడు
పగతో రగులుతున్నాడు
ఆకలై వేటాడే జంతువులా
మనిషి ని వేటాడుతున్నాడు

కామంతో మదం ఎక్కి
కనికరంమరచిన యువత
మానవత్వం మరిచిసమాజం

స్నేహాన్ని కామంగా చూసి
మధుర మైన స్నేహాన్ని చంపి
ప్రేమకు మరణ తీర్పు నిస్తున్న యువత

మనిషి రాక్షసుడుగా మారి
క్షనికావేశంతో ప్రాణం తీస్తే
మానవత్వం వదిలి ఉన్మాదం పెరిగితె, సమాజపోకడఏమిటి?

సమాజంలో “మానవోన్మాదం ”
రగులుతుంది
మనిషి వికృతి చేష్టల్తో
మనిషి మనుగడ ప్రశ్నర్ధకమై
పోతుంది…….

***

You May Also Like

One thought on “మానవోన్మాదం

  1. మీ కవిత చాలా బావుంది సర్… నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు అద్దం పట్టే లా ఉంది…. కవిత పేరు”మృగోన్మాదం”అంటే బావుండేదేమో అని అనిపించింది…. అభినందనలు… దాకరపు బాబూరావు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!