సృష్టికి మూలం

అంశం: మన్మధబాణం

సృష్టికి మూలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

జగన్మాత పార్వతి పై
జగదీశ్వరుడు పరమేశ్వరుని కి అనుగ్రహము కలిగి
ప్రేమ చిగురించి  సృష్టి కొరకై
పూలబాణం తో మనోహరుడైన మన్మథుడు
ఆదిదేవుని పై బాణం సంధింప పార్వతి పై ఆకర్షణ కలిగి
మన్మధుని బూడిద చేసే.
రమణీయ సౌందర్య రతీదేవి ఆదిదేవుల ప్రార్ధింప పునర్జీవితుడై
మన్మథుడు ఆశీస్సులు పొందె.
స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ స్వచ్చమైన ప్రేమానురాగాలకు
రతీమన్మధులే కారణం మన్నది అక్షర సత్యం
అందుకే మన్మధ బాణం
సృష్టికి మూలం…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!