శివ కృపా

అంశం: మన్మథబాణం

శివ కృపా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

మన్మధ బాణము అంతా
శివ కృపతో  మానవ జీవిత
మలుపులు మెరుపులు
శివుని ఆగ్రహం నుంచి రతి
దేవీ ప్రార్థనతో మళ్లీ రూపం పొంది జీవన సరళిలో
కుటుంబ వ్యవస్థకు మూలంగా
పరిసర ప్రభావము లకు
అనుగుణంగా మన్మధ బాణాలు ప్రసరింప చేసి
మనసులో బావ గీతికలు
మధుర బావ రస్ మంజీర
నాదాలు హృదయ కుసుమంలో ప్రేమ తరంగ రాజ్యానికి
అధిపతిగా యువతకు
ప్రేమ కెరటాలు పంచే ఈ
రతి మన్మధ బాణం నిజమైన
ప్రేమకు కల్మషం లేని ప్రేమకు
స్వచ్ఛ ముత్యాల హారము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!