శునక సౌందర్యము

శునక సౌందర్యము

 

అందాల మా నేస్తము

నీ అందం అనంతం

ఏమ్మా బుజ్జి నీకు

ఈ అలంకారం చాలదా

ఇంకా కొత్త రకాలు కొంటాను ఎలాగో 

ఈ పెళ్లి నగలు చాలవా

వప్పుకో నీకు మంచి నగలు పెడతారు 

మీ ఆయన మీద అలగకు బంగారం 

నువ్వే నా బంగరానివి 

నీకు అలక వద్దే

బుంగమూతి మాని చెప్పినట్టు వినవే  

శునకానికి కూడా కనకం అందమే కదా

                                                                 రచయిత:నారుమంచి వాణి ప్రభాకరి

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!