శునక భోగం

శునక భోగం   ఏమి రాజభోగమే ఓ శునక రాజమా… అంతంత బడాయి ఎందుకే మరి నీకు ఓ కుక్క ముఖమా…!!    ఉప్పులేని చప్పుడు పప్పు కూడు  నాకు…. కక్క ముక్కల

Read more

శునకమా

శునకమా..   అక్కటా నాదేమి జన్మము… కవుల ఇంటను శునకమైనా కాకపోతిని…   అయినచో కనకాభిషేకము లందుకోనా… చిత్రమందున చూపి నట్లుగ…   కవుల ఇంట శునకమైనను కవితలల్లి పొందు కనకము..  

Read more

విశ్వాసానికి ప్రతీక

విశ్వాసానికి ప్రతీక.. కనకపు సింహాసనమున శునకమ్ముని కూర్చుండబెట్టినా, గంగ జలంతో పన్నీటి స్నానాలు చేయించినా మేలిమి పట్టు వస్త్రాలను తెచ్చి కట్టబెట్టినా సువర్ణ ఆభరణాలతో అలంకరించినా తీయని పరవాన్నం పెట్టి బుజ్జగించినా ఎంత

Read more

వారసుడొచ్చాడు

వారసుడొచ్చాడు మా ఇంటి శునక మహారాజు వచ్చాడు చేతులకు కడియలతో.. మెడలో హారాలతో.. బంగారపు టుంగరాలతో.. కట్టలుగా డబ్బులతో.. వారసుడొచ్చాడు.. కొడుకు మీద కోపమొచ్చె.. ఇంట్లోకి కుక్కొచ్చే.. కొత్త వారసుడు రాగానే కొడుకు

Read more

శునకమైనా

శునకమైనా!? కనకపు సింహాసనము పై శునకమును కూర్చుండబెట్టిన అంటే ఇదేనేమో, ఆహా ఏమి దర్జా! ఎంత హాయి! అన్నీ ఉన్నా కావాల్సిందే లేదు! నా మెడకు బంగారం కట్టి, నీ దగ్గర బాటిల్

Read more

శునక సౌందర్యము

శునక సౌందర్యము   అందాల మా నేస్తము నీ అందం అనంతం ఏమ్మా బుజ్జి నీకు ఈ అలంకారం చాలదా ఇంకా కొత్త రకాలు కొంటాను ఎలాగో  ఈ పెళ్లి నగలు చాలవా

Read more

కుక్కా – మజాకా

కుక్కా – మజాకా ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు శునకమునకు కనకమేలననా.. మొన్నేమో ఎదురింటి మంగళ గౌరీ గొలుసు నిన్నేమో పక్కింటి పిన్ని గారి కాసులపేరు ఈరోజేమో నా ఉంగరాలు, ముంజేతి కడియాలు

Read more

నేను నా బంగారం టకీలా

 నేను నా బంగారం టకీలా పెళ్లి చూపులకైతే తయారు చేశారు ఆ పిల్లకు నేను నచ్చుతానేమో ఎలా ఈ పెళ్లి చూపుల్లో నేను నచ్చకుండా చెయ్యాలి నా బంగారానికి ఇచ్చిన మాటను ఎలా

Read more

శునక పరిణయం

శునక పరిణయం….   రచయిత: రామ్ ప్రకాష్ హలో అందరికి భౌ.. భౌ.. అదేనండి నమస్కారమని మా భాషలో చెప్తున్నాను… నా పేరు బంగారయ్య… ఏంటీ అలా గుడ్లప్పగించి చూస్తున్నారు…   ఇంతకీ

Read more
error: Content is protected !!