అంశాలు (రచనలు) చిత్ర కవిత 2(26-03-2021) March 29, 2021March 29, 2021 శునకమా Posted By: తపస్వి 1 Comment 7 శునకమా.. అక్కటా నాదేమి జన్మము… కవుల ఇంటను శునకమైనా కాకపోతిని… అయినచో కనకాభిషేకము లందుకోనా… చిత్రమందున చూపి నట్లుగ… కవుల ఇంట శునకమైనను కవితలల్లి పొందు కనకము.. ఎందుకీ నర రూప మిచ్చి… ఎడిపించెనో ఆ పక్షపాతి.. రచయిత:మేడిశెట్టి యోగేశ్వరరావు
అద్భుతమయ్యా