ప్రక్రియ:తొణుకులు
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
1.కార్తీకమాసము వచ్చింది
నదిస్నానము పవిత్రము
కార్తీకేయుని పూజించాలి
జీవితము ధన్యమవ్వాలి.
2.శివకేశవులను పూజించాలి
అభిషేకములు చేయించాలి
శివనామస్మరణము చేయాలి
భక్తిశ్రద్ధలతో మెలగాలి.
3.హరిహరాదులు దేవతలు
దేవతలు అనుగ్రహించాలి
హరినామస్మరణ చేయాలి
భక్తిభావనతొ గడపాలి.