శీత కాలంలో అందాలు
రచన: నారు మంచి వాణి ప్రభాకరి
సూర్యుని లేలేత కిరణాలు
వెలుగులు మంచు బిందువుల పై సోకు తుం టే ముత్యాల్లా
మెరిసే మంచు బిందువు.లు
ఆకుపచ్చని ఆకులపై రంగు రంగుల పూలపై పడుతుంటే
సీతాకోక చిలుకల రంగులతో
పోటీ పడి ప్రకృతి మాత లో
ఎన్నో పులకింతలు పరవసాలు
మానవాళి ఈ శీత కాల ఎండ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ తన భావుకత కు కొత్త
సాహిత్యానికి ఊపిరి పోస్తూ ప్రకృతి మాత మంచు దుప్పటి
అందాలపై అంశాలపై ఎన్నో కవితలు అల్లి ఆహ్లాదంగా ఉండే
ఆ ప్రకృతిలో ప్రతి అంశము తానై పరవశించి కవుల గళాలు
కలా లు కూడా నెమలి నాట్యాలు కోకిల గా నాలు
ప్రకృతి మాత స్వాగ తాలు