ప్రతి మనిషి సైనికుడే

ప్రతి మనిషి సైనికుడే

రచన: నేతి కార్తీక్

ఏం చేస్తున్నావు చిట్టి తల్లి

హోం వర్క్ చేస్తున్నా నాన్న గారు ,  నాన్నగారు  మీ  ఫోన్ ఇవ్వండి  ఒక్కసారి

ఎందుకు బంగారు

గూగుల్ కొట్టి ఓ మంచి కథ రాసి మా టిచరుగారికి  చూపిస్తాని

ఓహ్ కాపి కొట్టి రాస్తావ , గడుసు పిల్ల, చూడు తల్లి మరొకరు రాసిన  కథను కాపీ కొట్టడమంటే దొంగాలించడంతో సమానం దానికి నీ  పేరు పెట్టుకోనీ టీచరు గారికి చూపించడం తప్పు తల్లి , మీ టిచరు గారు నిన్ను సొంతగా రాసుకురమ్మన్నారు,
సో Any work must be done on your own Darling  అంటు డ్రా యింగ్ రూము నుండి వెళిపోయాడు
శ్రీనివాసు ,

వరండా రూము లో ఉన్నా టివిలో ఇల్లే  ఇండియా , నీ తల్లే ఇండియా అనే పాట
ప్రసారమవుతోంది అలసత్వాన్ని చటుక్కున మాయం  చేసే వేడి టి తాగి , వాట్సన్ లోకి వెళుతుండగా
గుండె పైకెక్కి నాకు సైనికుడి గురించి కథ చెప్పారు

ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్  నాన్నగరు మా చిట్టి తల్లి అడగడము నేను చెప్పకపోవడమునా, అంటు వల్లో కూర్చోపెట్టుకొని ఏ కథ కావాలి మా గారాల పట్టికి

సైనికుడి గురించి చెప్పండి నాన్న

సరే చెప్తా విను
మన దేశ సరిహద్దులో నిలబడి శత్రువుల నుండి రక్షిస్తారే వారు ఎవరమ్మా

సైనికుడు నాన్న

అలాగే నిన్నుకంటి రెప్పల చూసుకునే అమ్మ కూడా సైనికురాలే తల్లి , నీకు చదువు చెప్తూ కొత్త కొత్త విషయాలు నేర్పే టీచర్లు , మనం తినే పండ్లు , అన్నం ప్రతిది

పండిచే రైతులు దేశానికి వెన్నుముక కదా నాన్న రైతులు మా టిచరు గారు చెప్పారు నాన్న రోజు తినే ముందు వారికి మంచి జరగాలని దణ్ణం పెట్టుకోమన్నారు నాన్న

అమ్మో మా కన్నమ్మ చాల తెలివైంది ,  ఏది అడగకుండా అందరికి కావల్సినవి అందిస్తూ ప్రజా సేవ చేసే నాయకులూ,  నీకు రోడ్డు దాటడం రానపుడు ఎవరైనా  ముందుకు వచ్చి నిన్ను రోడ్డు దాటించే వారు ,  నిన్ను సురక్షితంగా ఇంటికి చర్చే బస్సు డ్రైవర్ కూడా సైనికుడే నమ్మ

అదేంటి నాన్న దేశ సరిహద్దులో నిలబడి శత్రువుల నుండి రక్షించే వారని చెప్పారుగా నాన్న,
చూడమ్మ విజేయంతి శత్రువుల నుండి కాపాడే వారే మాత్రమే కాదు తల్లి సాటి మనిషికి ఏది ఆశించకుండా సాయం చేసే ప్రతి ఒక్కరు సైనికుడే తల్లి ,

అయితే ఏది అడిగినా కావల్సింది ఇస్తూ ఆడిస్తూ జోల పాడే మా నాన్నగారు కూడా సైనికుడే నాన్న My Dad Is A Soldier  అంటు గెంతులు,
మొన్న మా స్కూల్ దగ్గర తాతగారు ఆకలి అంటు బాధపడుతుంటే టిఫిన్ బాక్స్ లోని అన్నం పెట్టేసాను నాన్న

మా పుత్తడి బొమ్మ విజేయంతి కుడా సైనికురాలే  My Daughter is also a soldier అంటు హైఫై నాన్నగారు మీరు చెప్పిన ఈ కథను రాసుకొని మా టిచరు గారికి చూపించి మా నాన్నగారు చెప్పారని చెప్తాను ప్లీజ్

సరేనమ్మ

ఇంతలో తొమ్మిది అయిందంటు టంగ్ , టంగ్ మని గడియారం మోగింది మీ తండ్రి , కూతుళ్ళ కథను కంచికి చేర్చి వస్తే భోజనం చేద్దమంటూ పిలిచింది అరుణ నాన్నగారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!