ఊహల రెక్కలు

(అంశం: “ఏడ తానున్నాడో”)

ఊహల రెక్కలు

రచన: చింతా రాంబాబు

యవ్వన ఛాయలు చిగిరించిన వేళ
ఊహలకు రెక్కలొచ్చి
చిలిపి కోరికలు తుళ్ళింతలు
ఆడుతుంటే
నా కాబోయే కలల రాకుమారుడు కోసం
కొంటె తలపులతో
అందమైన కలలు కంటూ..
కలల లోనే జీవిస్తూ..
మనసులో లెక్కలేనన్ని
ఊసులు చెబుతూ…
ఏడ తానున్నాడోనని
రానికూనిరాగాలు తీస్తూ
ఊహలకు రెక్కలు తొడుక్కొని
గాలిలో తేలిపోతుంది
తన హృదయాన్ని గెలిచే వాడికోసం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!