వారు

వారు

రచయిత :: డా.సి.హెచ్.ఆంజనేయులు

రాత్రి దీపాలను వెలిగించే వారు
రాత్రి పగలు సేవలతో తమ జీవితాలను ధారపోసిన వారు
వాళ్లు సేవల నర్సు అమ్మలు
వారి జీవితమే సేవా పరాయణం పరుల సేవలోనే వారి బ్రతుకు ధన్యం
వాళ్లెప్పుడూ వైద్యరంగంలో హీరోయిన్లు
బ్రతుకు తెరువు కాదు వారికి
ఇతరుల బ్రతుకును ఆలోచించే మహా శక్తివంతులు
అమ్మ నరసమ్మ లు మీరు నైటింగేల్ లా ఆదర్శం మాకెప్పుడూ
గాయాలకు పట్టీలు కట్టేవారు
మందు పై పూతలు రాసి మా ఫుల్లు మాన్పించే వీర యోధులు మీకు
మీరు ఎప్పుడూ వైద్యశాలల్లో మీ కుటుంబాలను మర్చిపోతారు సేవల కోసం
దూర భారాలను లెక్కచేయకుండా సాగడమే మీ జీవనం సాహసమే జీవితం
అమ్మ నరసమ్మ లు కరుణ సేవలు మీవి
కరోనా కష్టాల కడలిలో
నుంచి దాటిన జీవన సేవకులు మీరేం అమ్మ ప్రాణదాతలు మీరేం అమ్మ
మీ సేవలు అపూర్వం అమూల్యం అమోఘం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!