వద్దు బాబోయ్ నాకు ఈ కులగజ్జి

వద్దు బాబోయ్ నాకు ఈ కులగజ్జి

రచన:- కొల్లూరు వెంకటరమణమూర్తి

గాంధీజయంతి సందర్భంగా నివాళులతో

వీచే గాలికు
కాసే ఎండకు
నిలిచే నేలకు
కాలే నిప్పుకు
కురిసే వానకు
కాపాడే నింగికు
లేని కులగజ్జి !
నాకెందుకులే ?
గీక్కొని గోక్కొని
రక్తాలు కార్చుకొని
సావడానాకి తప్ప!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!