వసంత రాణి
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
వసంత రాణి వచ్చింది
ప్రకృతి అందాలు తెచ్చింది
కొమ్మ కొమ్మన రెమ్మరెమ్మన
కోయిల నాదల్ ఆలపించే
గున్న మామిడి గుబురులా
మామిడిపండ్లు మధురాలు
హాయిగా తి య్యా తియ్యగా
రస రమ్య గానల్ ఆల పించె
పచ్చని కాయలు పసుపు పండ్లు ఎన్నో ఎన్నో ఊరించి
మామిడి పండ్లు బుట్టలు నిండా
స్వాగతం పలికే ఘన మైన కీర్తి
అందరికీ దేశ విదేశ వ్యాప్తంగా
ఎంతో రుచిగా మధుర ఆనందము
***