(అంశం: ” పెంకి పెళ్ళాం”)
వయ్యారి భామ
రచన :: నారుమంచి వాణి ప్రభాకరి
పద్మిని జాతి స్త్రీ నా పెళ్ళాం
అమె పెంకి తనంలో అర్థం
ఒక అనందం తో నన్ను ఉక్కిరి
బిక్కిరి చేసి వయ్యారం చూపి
విడమర్చి విశదీక రించీ తన
పింకీ పట్టుదలకు స్వాగతం చెప్పించి మంచి పనులకు శ్రీ
కారం చుట్టి నన్ను ఉన్నతుడిగా
మార్చి గొప్ప బిజినెస్ మెగ్నెట్
చేసి తన పరివారంతో కలిసి
నాకు గొప్ప అభినందన సభ
ఏర్పాటు చేసి అవార్డ్స్ తో ముంచెత్తి సమాజ సేవలో ఎన్నో గౌరవాలు దక్కించుకుంది
అంతా పెంకి పెళ్ళాం మహిమ
కొందరు పెంకి తనం ఉన్నత శిఖరాలు జీవితంలో అందుకున్న కీర్తి నా పెంకి పెళ్ళానికి నా పట్టాభి షేకము
అభినందనలు