(అంశం:”అల్లరి దెయ్యం”)
నా స్నేహతురాలు
రచన: సాయి ప్రసాద్ గోపు
పద్మములాంటి ముకందం కలిగిన ఆమే
నెరేడి పండులాంటి కనులు గల ఆమే
జాబిలిలాంటి అందం కలది ఆమే
జామ పండులాంటి బుగ్గలు
మర్రి ఊడ లాంటి కురువులగలది ఆమే
అయిన ఆమే నాకు గయ్యాలి దయ్యం
స్నేహంలో ఆమెతో ఎంతో ఆనందం
ఆమె మాటలు ఎంతో తియ్యదనం
ఆమెతో ఉంటే మనుసుకు గొప్పదనం
అయిన నాతో గొడవపడుతది మా గయ్యాలి దయ్యం
ఎప్పుడు కలిసమో కానీ మా స్నేహం
ఎలా కలిసిందో కానీ మా స్నేహం
ఎందుకు కలిసిందో కానీ మా స్నేహం
అయిన అప్పుడప్పుడు నన్ను బాధ పెడుతుంది
మా గయ్యాలి దయ్యం
కోపంలో ఉగ్రకాళీ
బయపెట్టడంలో శివంగి
బాధ పెట్టడంలో జాలి మనుసులేని స్నేహభంధం మాది