పేరుకే సంతోషం

పేరుకే సంతోషం

రచన: కార్తిక్ నేతి

పేరుకే సంతోషం,
ఏ కోశానా లేదు ఆనందం,
ఎంత చదివినా ఏం లాభం, రావట్లేదు పట్టాకు తగ్గ ఉద్యోగం, నవ్వడం నవ్వించడం తనకున్న నైపుణ్యం,
ఆ కళే తనకు ఇచ్చిందొక అవకాశం దూరదర్శన్ హాస్యాన్ని పండిస్తూ పిల్లలను నవ్వించడం ,
లోలోన ఎన్ని కనిళ్ళున మోహాన్ని అలంకరించుకొని పక్షుల్లా నవ్వుతు, జంతువులను  అనుకరిస్తూ, నాటకాలు వేస్తూ హాస్యాన్ని పండించడం,
జనులను  ఆనందాల్లో ఉయ్యాలలూపడం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!