నువ్వు-లవ్వు
రచన: చింతా రాంబాబు
సంధ్య కాంతుల్లో
కనిపించావు నువ్వు
నచ్చింది నాకు నీ నవ్వు
చేయాలనిపించింది నిన్నే లవ్వు
నీకోసం తగ్గించా నాలో కొవ్వు
ఇస్తున్నా వెంటనే కోసి గులాబీ పువ్వు
ఆలస్యం చేయకుండా రిప్లై ఇవ్వు
పెట్టవు కదా నా చెవిలో
నేను ఇచ్చినపుడు పువ్వు.