పెంకి పెళ్ళాం – గారాలపెళ్ళాం 

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

పెంకి పెళ్ళాం – గారాలపెళ్ళాం భామ

రచన :: వి. కృష్ణవేణి

పెంకి పెళ్ళామే గాని  మంచిపెళ్ళాం
అందాలతో మురిపిస్తూ
వయ్యారలను ఒలగబోస్తూ
ప్రేమను కురిపిస్తుంది.
నెమ్మథైన మనసేగాని
నేమ్మదికానే కాదు
మనుషుదోసె
గారాలు ఒలకబోస్తూ
మారాలుచేస్తూ
మురిపిస్తుంది..
కానీ మంచిపోట్లటనిస్తుంది
అయినగాని మంచిపెళ్ళాం
మమతానురాగాల పెళ్ళాం
ఇంటి బాధ్యతలను చక్కబెడుతూ
ప్రేమానురాగాలు కురిపిస్తుంది
అయినగాని పెంకి పెళ్ళామే.
అలుగుతుంది
బుజ్జగించి ముద్దు చేస్తే
పెంకి చేస్తుంది.
అయినగాని ఒదిగిపోతుంది.
తనకు నచ్చింది జరగదు
నచ్చేట్టుగా ఉండలేదు
అయినగాని
మనకు నచ్చినట్టుగా
ఉంటుంది.
చేయనని మారంచేస్తుంది.
అలా అని దూరంకానంటాది.
గారాలు కురిపిస్తూ
మారాలు చేస్తూ
పెంకిచేస్తుందండి
మంచిపెళ్ళాం
ఆ పెంకిపెళ్ళాం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!