వెంటాడే శాపాలు

వెంటాడే శాపాలు

రచన:స్వాతి సూర్యదేవర

ఓ మనిషి! నీవు చేసిన తప్పులు కి….

ప్రాణాలు గాలిలో  దీపాలయ్యాయి..!!!

గాలిలో దీపం పెట్టి దైవాన్ని నీవే ధిక్కని బంధాలు అంటున్నాయి…!!!

నా అనే సొంత బంధం మధ్యలోనే వారి భాద్యతకు రాజీనామాలు చేసి  వెళ్లిపోతున్నాయి…!!!

ఈ మృత్యుహేళ ఆగేదెన్నడు..?

తప్పు చేసిననాడు ఆలోచించలేదు…!!!

తప్పు తెలిసాక సరిదిద్దుకోలేదు…!!!

తీరు మారేదెన్నడు…??

ఈ అరణ్యరోధనలు ఆగేదెన్నడు …!!??

నీవు చేసిన పాపాలే శాపాలై…!!!

నిను వీడనంటూ నీ వెనుక  నీడలా ఉప్పెనలా తరుముకుంటూ  వస్తున్నాయి…!!!

ఇకనైనా నీ తీరు మార్చు!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!