సీతాదేవి

సీతాదేవి

రచన: మల్లాదిసోమేశ్వరశర్మ

సీతాదేవి ఆదర్శ ప్రాయురాలు!
పతిసేవాపరాయిణి!
మార్గదర్శకురాలు!
అసాధారణ పతివ్రతాశిరోమణి!
ధర్మపరాయణురాలు!
సదాచారసంపన్నురాలు!
శౌర్యవంతురాలు!
సాక్షాత్తు జగన్మాత!
మహోన్నతగుణవంతురాలు!
సంయమనవంతురాలు!
మహాప్రసన్నురాలు!
ధర్మాధర్మవిచక్షణవతి!
సేవాతత్పరురాలు!
అనుపమత్యాగశీలి!
నిర్భయురాలు!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!