వెతుకులాట

వెతుకులాట

రచన::M.సుశీలారమేష్

మనసున్న మనిషి కోసం వెతుకులాట
మనశ్శాంతి కోసం వెతుకులాట
సాయం చేసే గొప్ప మనసు కోసం వెతుకులాట
మమతల కోసం వెతుకులాట
సిరిసంపదల కోసం వెతుకులాట
ఉన్నత చదువుల కోసం వెతుకులాట
చదువుకున్న వారు ఉద్యోగం కోసం వెతుకులాట
మారిపోయిన మనిషి తన ఉనికి కోసం వెతుకులాట
లేని ఆప్యాయత కోసం వెతుకులాట
దొరకని అనురాగం కోసం వెతుకులాట
అందని ఆశల కోసం వెతుకులాట
ఈ జీవితమంతా వెతకడం లోనే
కాలం వెళ్లబుచ్చుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!